Logo
Download our app
ఉగ్ర‌వాదాన్ని ప్రోత్స‌హిస్తున్న పాకిస్తాన్
NEWS   May 17,2025 06:45 am
భార‌త్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త‌త నేప‌థ్యంలో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్. భారత్‌ అభివృద్ధిని చూసి పాకిస్తాన్‌ అసూయ పడుతోందన్నారు. ఓర్చుకోలేక ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. సెల్రబిటీల నుంచి దేశభక్తిని ఆశించవద్దన్నారు. .మురళీ నాయక్‌ లాంటివాళ్లే దేశానికి కావాల‌ని పిలుపునిచ్చారు.
⚠️ You are not allowed to copy content or view source