Logo
Download our app
విద్యార్థుల‌కు రిల‌య‌న్స్ ట్రెండ్స్ స‌న్మానం
NEWS   May 16,2025 07:40 pm
మెట్పల్లి శ్రీ సూర్యోదయ హై స్కూల్ విద్యార్థులకు మెట్పల్లి రిలయన్స్ ట్రెండ్స్ ఆధ్వర్యంలో చిరు సత్కారం చేశారు. ఇందులో భాగంగా రిలయన్స్ ట్రెండ్స్ మేనేజ్మెంట్ మాట్లాడుతూ భావితరాలకు ఆదర్శంగా కావాలని , ఉన్నత విద్యలు చదవాలని వారి యొక్క లక్ష్యాలను అత్యున్నత శిఖరాలకు చేరాలని తమ వంతు సత్కారం చేయడం జరుగుతుందని అన్నారు.
⚠️ You are not allowed to copy content or view source