Logo
Download our app
అప్పులు చేసి ఉగ్ర‌వాదాన్ని పోషిస్తున్న పాకిస్తాన్
NEWS   May 16,2025 04:07 pm
పాకిస్థాన్‌పై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆగ్రహం వ్య‌క్తం చేశారు. అప్పు చేసి మరీ పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందన్నారు. జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌కు పాకిస్థాన్ రూ.14 కోట్లు ఇచ్చిందని అన్నారు. IMF నుంచి అందిన ఆర్థిక సాయంలో ఎక్కువ భాగం పాకిస్థాన్ ఉగ్రవాదానికి ఉపయోగిస్తుందని మండిప‌డ్డారు.
⚠️ You are not allowed to copy content or view source