Logo
Download our app
డేటా సెంటర్ల హబ్‌గా హైదరాబాద్
NEWS   May 16,2025 03:41 pm
ఫ్యూచర్ సిటీలో విద్యుత్ టవర్లు, లైన్లు, స్తంభాలు లేకుండా భూగర్భ విద్యుత్ ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. గ్రేటర్ పరిథిలో స్మార్ట్‌పోల్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఓఆర్‌ఆర్‌లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు ప్లాన్ చేయాల‌ని స్ప‌ష్టం చేశారు. డిప్యుటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
⚠️ You are not allowed to copy content or view source