Logo
Download our app
సీవీ ఆనంద్ కు అరుదైన అవార్డు
NEWS   May 16,2025 03:26 pm
హైద‌రాబాద్ సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ సీవీ ఆనంద్ కు ప్ర‌తిష్టాత్మ‌క‌మైన అంత‌ర్జాతీయ అవార్డు ల‌భించింది. వరల్డ్ పోలీస్ సమ్మిట్ 2025 లో ఎక్సలెన్స్ ఇన్ యాంటీ-నార్కోటిక్స్ అవార్డు తో సత్కరించారు. దుబాయ్ పోలీసులు మే 13 నుండి మే 16, 2025 వరకు నిర్వహించిన వరల్డ్ పోలీస్ సమ్మిట్ (WPS) 2025 లో ఈ అవార్డు అందుకున్నారు. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (H-NEW) కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆనంద్.
⚠️ You are not allowed to copy content or view source