Logo
Download our app
టర్కీలో భారీ భూకంపం
NEWS   May 16,2025 09:48 am
ట‌ర్కీలో పెద్ద ఎత్తున భూమి కంపించింది. దీంతో భారీగా ప్రాణ‌, ఆస్తి న‌ష్టం చోటు చేసుకుంది. రిక్ట‌ర్ స్కేల్ పై భూకంప తీవ్ర‌త 5.2గా న‌మోదైంది. ఈ సంద‌ర్బంగా ట‌ర్కీ ప్ర‌భుత్వం స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం చేసింది. వివిధ దేశాలు సాయం చేసేందుకు సిద్దంగా ఉన్నామ‌ని ప్ర‌క‌టించాయి.
⚠️ You are not allowed to copy content or view source