Logo
Download our app
శాంతి కోసం సిద్దంగా ఉన్నాం
NEWS   May 16,2025 07:11 am
పాకిస్తాన్, భార‌త దేశాల మ‌ధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు పాకిస్తాన్ పీఎం షెహ‌బాజ్ ష‌రీఫ్. అమెరికా సూచ‌న‌ల మేర‌కు తాము ఇండియాతో చ‌ర్చ‌లు జ‌రిపేందుకు సిద్దంగా ఉన్నామ‌న్నారు. ఇందుకు అటు వైపు నుంచి సానుకూల‌త రావాల్సి ఉంద‌న్నారు. పాకిస్తాన్ ఆర్మీతో పీఎం సంభాషించారు.
⚠️ You are not allowed to copy content or view source