సరస్వతి పుష్కరాలు భారీగా భక్తులు
NEWS May 16,2025 06:57 am
తెలంగాణలో రెండోరోజు సరస్వతి పుష్కరాలు కొనసాగుతున్నాయి. పుష్కరాలలో పుణ్య స్నానాలు చేసేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. తొలిరోజు లక్ష మందికి పైగా భక్తులు హాజరయ్యారు. కుంభమేళా స్పూర్తితో కాళేశ్వరంలో టెంట్ సిటీని ఏర్పాటు చేయనున్నారు.