Logo
Download our app
మళ్లీ విజృంభిస్తున్న కొవిడ్
NEWS   May 15,2025 10:57 pm
హాంకాంగ్, సింగపూర్‌లో కొవిడ్ మళ్లీ విజృంభిస్తోంది. అడినోవైరస్, రైనోవైరస్‌లు కూడా వ్యాప్తి చెందుతున్నాయి. హాంకాంగ్‌లో 17, 13 నెలల చిన్నారులకు సోకగా, వారంలో వేలల్లో కేసులు నమోదయ్యాయి. సింగపూర్‌లో 14,200 కేసులు. మాస్క్ తప్పనిసరి చేసిన అధికారులు, WHO పరిస్థితిని పరిశీలిస్తోంది.
⚠️ You are not allowed to copy content or view source