మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి షాక్
NEWS May 15,2025 07:46 pm
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నకిలీ ఇళ్లపట్టాల పంపిణీ కేసులో వంశీపై పీటీ వారెంట్‌కు అనుమతి ఇచ్చింది నూజివీడు కోర్టు. ఈ నెల 19లోపు వంశీని ఈ కేసులో హాజరు పర్చాలని ఆదేశాలు జారీ చేసింది.