Logo
Download our app
మాజీ భార్య‌పై హీరో షాకింగ్ కామెంట్స్
NEWS   May 15,2025 07:20 pm
త‌మిళ సినీ న‌టుడు జ‌యం ర‌వి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ మేర‌కు లేఖ విడుద‌ల చేశారు. త‌న మాజీ భార్య త‌న‌ను మోసం చేసింద‌ని, నిలువెల్లా దోచేసిందంటూ వాపోయారు. త‌న ఆడంబరాల కోసం త‌న‌ను వాడుకుని వ‌దిలేసిందంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. త‌న‌ను షూరిటీగా పెట్టి కోట్లాది రూపాయ‌లు అప్పులు చేసింద‌ని, త‌న‌ను రోడ్డు పాలు చేసిందంటూ ఫైర్ అయ్యాడు.
⚠️ You are not allowed to copy content or view source