Logo
Download our app
మళ్లీ విజృంభిస్తున్న కొవిడ్
NEWS   May 15,2025 05:43 pm
మ‌రోసారి కోవిడ్ భ‌యం ప‌ట్టుకుంది. హాంకాంగ్, సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభించింది. కొవిడ్‌తో పాటు అడినోవైరస్, రైనో వైరస్‌ వ్యాప్తి చెందింది. హాంకాంగ్‌లో 17, 13 నెలల చిన్నారులకు వైర‌స్ సోకింది. ఈనెల 3న తొలి కేసు నిర్ధారణ, వారంలోనే వేలల్లో కేసులు న‌మోద‌య్యాయి. సింగపూర్‌లో వారంలో 14,200కు పెరిగిన కేసులు. సింగపూర్, హాంకాంగ్‌లో మళ్లీ మాస్క్‌ తప్పనిసరి చేశారు.
⚠️ You are not allowed to copy content or view source