Logo
Download our app
హైదరాబాద్ మెట్రో రైల్ చార్జీలు పెంపు
NEWS   May 15,2025 05:35 pm
మెట్రో రైల్ ప్ర‌యాణీకుల‌కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. రైల్ చార్జీలు పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్నారు ఎండీ. కనిష్ట ధర రూ. 12, గరిష్ట ధర రూ. 75గా నిర్ణ‌యించారు. ప్రస్తుతం కనిష్ట ధర రూ.10, గరిష్ట ధర రూ. 60గా ఉంది. ఈ నెల 17 నుంచి పెంచిన చార్జీలు అమలులోకి వ‌స్తాయి.
⚠️ You are not allowed to copy content or view source