Logo
Download our app
రోడ్డుపై బెల్లంకొండ శ్రీనివాస్ రౌడీయిజం
NEWS   May 15,2025 05:29 pm
హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ పై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్‌లో రాంగ్‌రూట్‌లో కారు న‌డిపాడు. ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ నరేష్‌ కారును అడ్డుకున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్‌ సదరు ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌తో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా అతడి పైకి కారుతో దూసుకెళ్లేందుకు ప్రయత్నించాడని తెలుస్తోంది. ఈ మేర‌కు వీడియో వైరల్ గా మారింది.
⚠️ You are not allowed to copy content or view source