Logo
Download our app
హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై కేసు న‌మోదు
NEWS   May 15,2025 01:52 pm
టాలీవుడ్ హీరో బెల్ల‌కొండ శ్రీ‌నివాస్ కు షాక్ త‌గిలింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష‌న్ లో ఆయ‌న‌పై కేసు న‌మోదైంది. రెండ్రోజుల క్రితం కారుతో రాంగ్‌రూట్‌లో వెళ్లాడు. ఆపై కానిస్టేబుల్‌పై దుర్భాష లాడాడు. దీంతో హీరోపై కేసు న‌మోదు చేశారు పోలీసులు.
⚠️ You are not allowed to copy content or view source