Logo
Download our app
భాగ్య‌న‌గ‌రంలో భారీ వ‌ర్షం
NEWS   May 15,2025 10:43 am
హైద‌రాబాద్ లో భారీ వ‌ర్షం కురిసింది. లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. ఎల్బీ న‌గ‌ర్, అమీర్ పేట‌, మాదాపూర్, చందా న‌గ‌ర్, ప‌టాన్ చెరు, పంజాగుట్ట‌, ఆబిడ్స్ , అత్తాపూర్, దిల్ షుక్ న‌గ‌ర్, హ‌య‌త్ న‌గ‌ర్ , త‌దిత‌ర ప్రాంతాల‌లో జోరుగా వాన కురిసింది. దీంతో వాహ‌న‌దారులు తీవ్ర ఇబ్బందులు ప‌డ్డారు. ప‌లు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది.
⚠️ You are not allowed to copy content or view source