Logo
Download our app
నెలాఖ‌రు లోపు అన్ని ప‌ద‌వులు భ‌ర్తీ
NEWS   May 15,2025 07:47 am
ఏపీ సీఎం, తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్ర‌బాబు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. పార్టీ శ్రేణులు, నేత‌ల‌కు తీపి క‌బురు చెప్పారు. ఈ నెలాఖ‌రు లోగా రాష్ట్రంలో మిగిలి పోయిన అన్ని నామినేటెడ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. దేవాలయాల పాలక మండళ్లు, మార్కెట్ యార్డ్ చైర్మన్ల పదవులను అప్ప‌గిస్తామ‌ని తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source