Logo
Download our app
పార్లమెంట్ కమిటీల్లో ఎంపీకి కీల‌క బాధ్య‌త
NEWS   May 14,2025 08:28 pm
మెద‌క్ బీజేపీ ఎంపీ ర‌ఘునంద‌న్ రావుకు కీల‌క పోస్ట్ ద‌క్కింది. కమిటీ ఆన్ సబార్డినెట్ లెజిస్లేషన్ లో సభ్యుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు పార్ల‌మెంట్ స్పీక‌ర్. ఇప్పటికే పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్, లా అండ్ జస్టిస్ స్టాండింగ్ కమిటీ, కన్సల్టేటివ్ కమిటీల్లో సభ్యుడిగా ఉన్నారు ర‌ఘునంద‌న్ రావు.
⚠️ You are not allowed to copy content or view source