Logo
Download our app
రిటైర్ అయినా ఏ ప్లస్ గ్రేడ్‌లోనే
NEWS   May 14,2025 06:03 pm
బీసీసీఐ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. తాజాగా టెస్టు క్రికెట్ ఫార్మాట్ నుంచి రిటైర్ అవుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌. టెస్టుతో పాటు టి20 ఫార్మాట్ నుంచి త‌ప్ప‌కుంటున్న‌ట్లు తెలిపారు. ఈ త‌రుణంలో ఇప్ప‌టికీ ఈ ఇద్ద‌రు ఆట‌గాళ్లు భార‌త క్రికెట్ లో భాగ‌మేన‌ని స్ప‌ష్టం చేశారు బీసీసీఐ సెక్ర‌ట‌రీ జే షా. వీరికి ఏ ప్లస్ గ్రేడ్ లోనే కొన‌సాగిస్తామ‌న్నారు. అన్ని సౌక‌ర్యాలు వారికి అందుతాయ‌ని పేర్కొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source