Logo
Download our app
డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ కు ఆసిస్ టీమ్
NEWS   May 14,2025 05:27 pm
ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్ షిప్ కోసం పాల్గొనే త‌మ జ‌ట్టును ప్ర‌క‌టించింది. జూన్ 11న లార్డ్ట్స్ వేదిక‌గా ద‌క్షిణాఫ్రికాతో త‌ల‌ప‌డ‌నుంది. ఈ ఫైన‌ల్ మ్యాచ్ అనంత‌రం వెస్టిండీస్ టూర్ కు బ‌యలుదేరి వెళుతుంది. ఇక ఆసిస్ జ‌ట్టుకు కెప్టెన్ గా క‌మిన్స్ ను నియ‌మించింది ఏసీబీ. జ‌ట్టు ప‌రంగా చూస్తే క‌మిన్స్ స్కిప్ప‌ర్ కాగా కామెరాన్, జోష్, స్కాట్, ట్రావిస్ హెడ్, ఇంగ్లిష్, ఉస్మాన్ , సామ్ క‌ర‌ణ్ , మాథ్యూ, ల‌బూషేన్, నాథ‌న్ లియాన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్పార్క్, వెబ్ స్ట‌ర్, బ్రెండ‌న్ ఉన్నారు.
⚠️ You are not allowed to copy content or view source