Logo
Download our app
కడప మేయర్‌ను తొలగించిన స‌ర్కార్
NEWS   May 14,2025 04:32 pm
క‌డ‌ప మేయ‌ర్ సురేష్ బాబును తొల‌గించింది ఏపీ స‌ర్కార్. మున్సిపల్ చట్టాలను ఉల్లంఘించినట్లు విచారణలో వెల్లడైంది. నిన్న విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఇవాళ విధుల నుంచి తొల‌గిస్తూ జీవో జారీ చేసింది. రూ. 36 ల‌క్ష‌ల అవినీతికి పాల్ప‌డిన‌ట్లు త‌న‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి.
⚠️ You are not allowed to copy content or view source