Logo
Download our app
గూగుల్ లోగో మార్పు
NEWS   May 14,2025 01:49 pm
దిగ్గ‌జ టెక్ కంపెనీ గూగుల్ కీల‌క మార్పు చేసింది. త‌న గూగుల్ కు సంబంధించి లోగోను మార్చేసింది. కొన్ని క‌ల‌ర్స్ ను చేర్చింది. G సింబల్‌లో కలర్స్ మార్చేసింది గూగుల్. 10 సంవ‌త్స‌రాల త‌ర్వాత క‌లర్స్ మార్చ‌డం విశేషం. కొత్త‌గా చేర్చిన రంగుల‌తో గూగుల్ మ‌రింత ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తోంది.
⚠️ You are not allowed to copy content or view source