ప్లే ఆఫ్స్ కు సౌతాఫ్రికా ప్లేయర్లు దూరం
NEWS May 14,2025 12:59 pm
ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌కు దూరం కానున్నారు సౌతాఫ్రికా ప్లేయర్స్. జూన్ 11న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఉండటంతో ఆడటం కష్టమేనని స్పష్టం చేసింది సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు. లార్డ్స్ వేదికగా ఆసిస్ తో సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడనుంది. ఐపీఎల్ ఒప్పందంలో భాగంగా మే 26 వరకే ఉంది.