Logo
Download our app
కూల్చివేతలపై కేటీఆర్ ఆగ్రహం
NEWS   May 14,2025 12:56 pm
మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. వ‌రంగ‌ల్ లో కూల్చి వేత‌లు చేప‌ట్ట‌డాన్ని త‌ప్పు ప‌ట్టారు. పేద‌ల ఇళ్లు ఎందుకు కూల్చుతున్నారంటూ ప్ర‌శ్నించారు. వారి జీవితాల‌ను బుల్డోజ‌ర్ల కింద ఎందుకు న‌లిపి వేస్తున్నారంటూ నిల‌దీశారు. బుధ‌వారం ఎక్స్ వేదిక‌గా స్పందించారు. కాంగ్రెస్ స‌ర్కార్ పేద‌ల పాలిట శాపంగా మారింద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source