Logo
Download our app
బండికి రేవంత్ రెడ్డి ఆహ్వానం
NEWS   May 14,2025 12:52 pm
మే 15 నుంచి 26వ తేదీ వ‌ర‌కు స‌ర‌స్వ‌తి పుష్కారాలు ప్రారంభం కానున్నాయి. ఈ సంద‌ర్బంగా కేంద్ర మంత్రి బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్ హాజ‌రు కావాలంటూ ఆహ్వానం ప‌లికారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేర‌కు ఆయ‌న‌కు ఫోన్ చేసి మాట్లాడారు మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు. పుష్క‌రాల సంద‌ర్బంగా ఏర్పాట్లుకు సంబంధించి రూ. 8 కోట్లు విడుద‌ల చేసింది స‌ర్కార్.
⚠️ You are not allowed to copy content or view source