Logo
Download our app
మంత్రి జైశంకర్ కు భద్రత పెంపు
NEWS   May 14,2025 11:21 am
కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్ కు భ‌ద్ర‌త పెంచారు. బుల్లెట్ ప్రూఫ్ వాహ‌నం కేటాయించారు. ఆయ‌న‌కు ప్ర‌స్తుతం జెడ్ కేట‌గిరీ సెక్యూరిటీ క‌ల్పిస్తున్నారు. త‌న నివాసం చుట్టూ కూడా భారీ భ‌ద్ర‌త‌ను పెంచారు.
⚠️ You are not allowed to copy content or view source