Logo
Download our app
మ‌హానాడుపై సీఎం బాబు స‌మీక్ష
NEWS   May 14,2025 09:48 am
సీఎం చంద్ర‌బాబు అధ్యక్ష‌త‌న టీడీపీ పొలిట్ బ్యూరో స‌మావేశం జ‌రిగింది. జ‌మ్మూ కాశ్మీర్ లో ప‌హ‌ల్గామ్ దాడి ఘ‌ట‌న‌లో ప్రాణాలు కోల్పోయిన అమ‌రుల‌కు నివాళులు అర్పించారు. మహానాడు నిర్వహణ, పార్టీ సంస్థాగత నిర్మాణం,11 నెలల కూటమి పాలన, సంక్షేమ పథకాలపై చర్చించారు. అమరావతి పునర్ నిర్మాణంపై విస్తృతంగా చ‌ర్చ జ‌రిగింది.
⚠️ You are not allowed to copy content or view source