Logo
Download our app
ఐపీఎల్ పై స‌న్నీ షాకింగ్ కామెంట్స్
NEWS   May 14,2025 08:40 am
ఐపీఎల్ 2025 మెగా టోర్నీపై షాకింగ్ కామెంట్స్ చేశారు మాజీ కెప్టెన్ సునీల్ గ‌వాస్క‌ర్. భార‌త్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో ఐపీఎల్ లో మిగిలి పోయిన మ్యాచ్ ల‌లో డీజేలు, డ్యాన్సింగ్ గ‌ర్ల్స్ ఉండ కూడాద‌ని స్ప‌ష్టం చేశాడు. క్రికెట‌ర్లు, బీసీసీఐ , ప్ర‌తి ఒక్క‌రు దేశం కోసం పోరాడుతున్న త్రివిధ ద‌ళాల‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని పిలుపునిచ్చాడు. ఆయ‌న చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.
⚠️ You are not allowed to copy content or view source