Logo
Download our app
హైకోర్టు చీఫ్ జ‌స్టిస్ ను క‌లిసిన సీఎం
NEWS   May 13,2025 08:43 pm
ఏపీ హైకోర్టు చీఫ్ జ‌స్టిస్ ధీర‌జ్ సింగ్ ఠాకూర్ ను మ‌ర్యాద పూర్వ‌కంగా త‌న నివాసంలో క‌లుసుకున్నారు సీఎం చంద్ర‌బాబు. ఈ సంద‌ర్బంగా కీల‌క అంశాల‌పై చ‌ర్చించారు. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల గురించి వివ‌రించారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా ఐటీని అన్ని రంగాల‌లో వాడుతున్నామ‌ని తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source