Logo
Download our app
మే 20న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేద్దాం
NEWS   May 13,2025 07:28 pm
భారతదేశ వ్యాప్తంగా మే20 తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని మెట్ పల్లి మున్సిపల్ కమిషనర్ మోహన్ కి జగిత్యాల జిల్లా మున్సిపల్ సంఘం( ఏఐటీయూసీ) ప్రధాన కార్యదర్శి ఎండి ఉస్మాన్ సమ్మె నోటీస్ ఇచ్చారు.అనంతరం వాల్ పోస్టర్లు విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బర్ల లక్ష్మణ్, మున్సిపల్ కార్మికులు ,ఏఐటీయూసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source