Logo
Download our app
పాకిస్తాన్ పై భ‌గ్గుమ‌న్న ప్ర‌ధాని
NEWS   May 13,2025 05:23 pm
పాకిస్థాన్‌కి తిరిగి లేచే అవకాశం కూడా ఇవ్వమ‌ని ప్ర‌క‌టించారు ప్ర‌ధాని మోదీ. ఆ దేశ‌ ఆర్మీకి మనం ఇదివరకే హెచ్చరించామ‌ని అన్నారు. ఎయిర్ బేస్ ను ఇవాళ సంద‌ర్శించారు. అవ‌స‌ర‌మైతే తోక జాడిస్తే పాకిస్తాన్ లోకి వెళ్లి చంపుతామ‌ని వార్నింగ్ ఇచ్చారు. ఎవ‌రు ఎవ‌రిపై విజ‌యం సాధించారో యావ‌త్ ప్రపంచం చూసింద‌న్నారు .
⚠️ You are not allowed to copy content or view source