Logo
Download our app
సీబీఎస్ఈ ప‌రీక్షా ఫ‌లితాలు రిలీజ్
NEWS   May 13,2025 04:31 pm
CBSE ప‌ది, 12వ తరగతి ప‌రీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. ఫలితాల్లో 88.39 శాతం ఉత్తీర్ణత న‌మోదైంది.దేశంలో 7,842 కేంద్రాల్లో ఈ ప‌రీక్ష జ‌రిగింది. 12వ తరగతి పరీక్షలను 17.88 లక్షల మంది రాశారు. ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 4 మధ్య CBSE 10, 12వ తరగతి పరీక్షలు నిర్వ‌హించారు.
⚠️ You are not allowed to copy content or view source