Logo
Download our app
అటవీ శాఖపై మంత్రి స‌మీక్ష
NEWS   May 13,2025 04:07 pm
అట‌వీ శాఖపై మంత్రి కొండా సురేఖ స‌మీక్ష చేప‌ట్టారు. వేసవి దృష్ట్యా అడవుల్లో అగ్ని ప్రమాదాలు, వన్యప్రాణుల తాగు నీటి సదుపాయాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నెహ్రూ జూ పార్క్, వరంగల్ జూ పార్కులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.
⚠️ You are not allowed to copy content or view source