Logo
Download our app
అహ్మ‌దాబాద్ లో ఐపీఎల్ ఫైన‌ల్
NEWS   May 13,2025 03:17 pm
బీసీసీఐ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన షెడ్యూల్ ప్ర‌కారం ఫైన‌ల్ మ్యాచ్ కోల్ క‌తా లోని ఈడెన్ గార్డెన్స్ లో జ‌ర‌గాల్సి ఉండ‌గా మార్చిన‌ట్లు తెలిపింది. జూన్ 3న ఫైన‌ల్ మ్యాచ్ ను గుజ‌రాత్ లోని అహ్మదాబాద్ లో నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు బీసీసీఐ కార్య‌ద‌ర్శి జే షా.
⚠️ You are not allowed to copy content or view source