Logo
Download our app
బృందావ‌నం స‌న్నిధిలో కోహ్లీ దంప‌తులు
NEWS   May 13,2025 01:30 pm
ఉత్త‌ర ప్ర‌దేశ్ లోని బృందావ‌న్ కు చేరుకున్నారు ప్ర‌ముఖ క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ, భార్య అనుష్క శ‌ర్మ‌. త‌ను తాజాగా టెస్టు క్రికెట్ నుంచి నిష్క్ర‌మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. ఆ వెంట‌నే ఆయ‌న బృందావ‌న్ లోని ప్రేమానంద్ జీ మ‌హారాజ్ ను దర్శించుకున్నారు.
⚠️ You are not allowed to copy content or view source