Logo
Download our app
మల్లాపూర్‌లో KDCC బ్యాంక్ భవనాన్ని ప్రారంభించిన చైర్మన్, ఎమ్మెల్యే
NEWS   May 13,2025 12:28 pm
మల్లాపూర్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన కేడీసిసి బ్యాంక్ భవనాన్ని డిసిసిబి చైర్మన్ రవీందర్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది, సొసైటీ డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source