Logo
Download our app
సూర్ ఖాన్ స్థావ‌రంపై దాడులు
NEWS   May 13,2025 09:23 am
భార‌త్ , పాకిస్తాన్ దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకున్న త‌రుణంలో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. రావల్పిండిలోని నూర్ ఖాన్ స్థావరంపై భారత్ వైమానిక దాడులు చేప‌ట్టింది. ఆ స‌మ‌యంలో పాక్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ ప‌రార‌య్యాడు. దాదాపు 3 గంట‌ల పాటు బంక‌ర్ లో దాక్కున్నాడు. బ్ర‌హ్మాస్ దాడి ఆగి పోయింద‌ని తెలిశాక మునీర్ బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.
⚠️ You are not allowed to copy content or view source