Logo
Download our app
మన త‌ల్లుల‌ సింధూరం తుడిచినందుకే..
NEWS   May 12,2025 10:30 pm
పహల్గామ్‌లో ఉగ్రవాదులు మతం పేరు అడిగి మరీ కుటుంబ సభ్యుల ముందే కాల్చి చంపారని ప్ర‌ధాని మోదీ వెల్లడించారు. ఈ భయానక ఉగ్రదాడితో దేశమంతా నివ్వెరపోయిందని, ఈ ఉగ్రదాడులపై ప్రతి హృదయం ప్రతీకార జ్వాలలతో రగిలిపోయిందని అన్నారు. మన త‌ల్లుల సిందూరం తుడిచివేసిన వారికి బుద్ధి చెప్పడానికే ఆపరేషన్ సిందూర్ చేప‌ట్టిన‌ట్టు మోదీ చెప్పారు.
⚠️ You are not allowed to copy content or view source