Logo
Download our app
పోలాండ్ ప్రమాదంలో మల్యాల వ్య‌క్తి మృతి
NEWS   May 12,2025 10:25 pm
పోలాండ్ దేశంలోని పిస్కీ గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మల్యాలకు చెందిన పొన్నం మనోజ్ గౌడ్ (29) మృతి చెందాడు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన వాహనం ఢీకొని మృతి చెందినట్లు సమాచారం. 5 నెలల క్రితమే స్వదేశానికి వచ్చి వెళ్లినట్లు కుటుంబీకులు తెలిపారు. మనోజ్ మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
⚠️ You are not allowed to copy content or view source