Logo
Download our app
చెర్లపల్లి ఆనంద్ గౌడ్ కు సన్మానం
NEWS   May 12,2025 08:30 am
మెట్ పల్లి అసిస్టెంట్ సెషన్ కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియామకం అయిన చెర్లపల్లి ఆనంద్ గౌడ్ ను బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్బంగా ప్రధాన కార్యదర్శి పసునూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆనంద్ గౌడ్ గారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు తోగిటి రాజశేఖర్, న్యాయవాదులు జిల్లా వెంకటేశ్వర్లు, బద్దం లక్ష్మా రెడ్డి, బోడ లక్ష్మణ్, ఏలేటి రామ్ రెడ్డి, ఒజ్జెల శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source