Logo
Download our app
ఈటెల కామెంట్స్ జ‌గ్గారెడ్డి సిరియ‌స్
NEWS   May 12,2025 07:21 am
ఎంపీ ఈటెల రాజేంద‌ర్ పై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి. ఆయ‌న త‌న స్థాయి ఏమిటో తెలుసుకుని మాట్లాడాల‌న్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత కామెంట్స్ చేయ‌డం ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌న‌ది ఏ కులమో ఇప్ప‌టి వ‌ర‌కు చెప్ప‌లేద‌న్నారు. త‌ను బేవ‌కూఫ్ చేష్ట‌లు చేస్తున్నాడంటూ ధ్వ‌జ‌మెత్తారు. ఈట‌ల రాజేంద‌ర్ పాగల్ గాడ్ గా మారాడ‌న్నారు. ఇంకో సారి రేవంత్ రెడ్డిపై నోరు పారేసుకుంటే రోడ్డుపైనే నిన్ను గుంజిళ్లు తీయిస్తానంటూ మండిప‌డ్డారు.
⚠️ You are not allowed to copy content or view source