Logo
Download our app
ఏపి మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ గా శైల‌జ‌
NEWS   May 12,2025 06:58 am
ఏపీ స‌ర్కార్ నామినేటెడ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేసింది. మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా రాయపాటి శైలజను నియ‌మించింది. ఏపీ ప్రెస్ అకాడ‌మీ చైర్మ‌న్ గా ఆల‌పాటి సురేష్ కుమార్, ఎస్సీ క‌మిష‌న్ చైర్మ‌న్ గా కేఎస్ జ‌వ‌హ‌ర్ ను, నీటిపారుదల అభివృద్ధి సహకార సంస్థ ఛైర్మన్‌గా జ‌న‌సేన పార్టీకి చెందిన నేత రియాజ్ ను నియ‌మించింది. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేసింది.
⚠️ You are not allowed to copy content or view source