Logo
Download our app
పుల్వామా ఉగ్ర‌దాడిలో పాక్ పాత్ర
NEWS   May 11,2025 04:34 pm
పాక్ ఆర్మీ అధికారి ఔరంగజేబ్ అహ్మద్ సంచలన ప్రకటన చేశారు. పుల్వామా ఉగ్రదాడిలో పాక్ సైన్యం పాత్ర ఉందన్నారు. దీనిని పాక్ వ్యూహాత్మ‌క ప్ర‌తిభ‌గా అభివ‌ర్ణించారు. అంతర్జాతీయ మీడియా సమక్షంలో నిజాన్ని అంగీకరించిన ఔరంగజేబ్ .
⚠️ You are not allowed to copy content or view source