Logo
Download our app
ప్ర‌ధాని మోదీ అత్య‌వ‌స‌ర భేటీ
NEWS   May 11,2025 01:15 pm
భార‌త్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో ప్ర‌ధాని మోదీ త‌న నివాసంలో కీల‌క స‌మావేశం నిర్వ‌హించారు. ఈ భేటీకి భారత సైన్యం, నేవీ, వైమానిక దళ అధిపతులతో సమావేశం నిర్వహించారు. 48 గంటల్లో మూడోసారి మీటింగ్ కావ‌డం విశేషం. ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్ తో పాటుసైన్యం, నేవీ, వైమానిక దళ సీడీఎస్‌లు, చీఫ్‌లు కూడా హాజరయ్యారు.
⚠️ You are not allowed to copy content or view source