Logo
Download our app
కోరుట్ల పట్టణంలో పోలీసుల తనిఖీలు
NEWS   May 11,2025 12:58 pm
కోరుట్ల పట్టణంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కోరుట్ల పట్టణంలోని కొత్త బస్టాండ్, పాత బస్టాండ్, షాపింగ్ మాల్స్, హోటల్స్, స్వీట్ హౌస్ ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేశారు. అనుమానాస్పద వస్తువులు, సంచులు కనిపిస్తే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source