Logo
Download our app
పాక్ భూభాగాన్ని ఆక్ర‌మిస్తూ ఊరుకోం
NEWS   May 11,2025 10:44 am
చైనా మ‌రోసారి తాను పాకిస్తాన్ వైపేనంటూ బ‌య‌ట పెట్టింది. పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్ కు చైనా విదేశాంగ మంత్రి ఫోన్ చేశారు. పాకిస్తాన్ సార్వ‌భౌమ‌త్వాన్ని, స‌మ‌గ్ర‌త‌ను కాపాడుతామ‌న్నారు. పాకిస్తాన్ భూ భూగాన్ని ఆక్ర‌మిస్తే చూస్తూ ఊరుకోమంటూ వార్నింగ్ ఇచ్చారు భార‌త్ కు.
⚠️ You are not allowed to copy content or view source