మేడమ్ టుస్సాడ్స్‌లో రామ్ చరణ్ మైనపు విగ్రహం
NEWS May 11,2025 10:41 am
లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ లో ఏర్పాటు చేసిన తన విగ్రహాన్ని ఆవిష్కరించారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. విగ్రహంలో చరణ్ పెంపుడు కుక్క రైమ్ కూడా ఉంది. ప్రభాస్, అల్లు అర్జున్ తర్వాత మేడమ్ టుస్సాడ్స్ లో మూడో టాలీవుడ్ నటుడిగా రామ్ చరణ్ విగ్రహం ఏర్పాటు కావడం విశేషం. తనకు లభించిన అరుదైన గౌరవంగా పేర్కొన్నారు చెర్రీ.