Logo
Download our app
మ‌ళ్లీ కాల్పుల‌కు తెగ‌బ‌డిన పాకిస్తాన్
NEWS   May 11,2025 10:37 am
దాయాది పాకిస్తాన్ క‌య్యానికి కాలు దువ్వుతోంది. ఓ వైపు చ‌ర్చ‌ల‌కు సిద్దం అంటూనే మ‌రో వైపు కాల్పుల‌కు తెగ‌బ‌డుతోంది. శ్రీనగర్, జమ్మూ, ఉదంపూర్, RS పురా, అక్నూర్, చాంబ్, బింబర్ ప్రాంతాల్లో మోర్టార్ షెల్స్‌తో దాడులు చేప‌ట్టింది. మరోవైపు శ్రీనగర్‌లో బ్లాక్ ఔట్ ప్ర‌క‌టించారు. సీజ్ ఫైర్ ఒప్పందం ఏమైందని జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఘాటుగా కామెంట్స్ చేశారు.
⚠️ You are not allowed to copy content or view source