Logo
Download our app
బొకేలు వద్దు మొక్కలే ముద్దు
NEWS   May 11,2025 10:45 pm
బొకేలు వద్దు మొక్కలే ముద్దు అనే నినాదంతో మొక్కలతో శుభాకాంక్షలు తెలుపుతూ విరివిగా మొక్కలు నాటుతున్న ప్రకృతి ప్రేమికుడు యంగ్ ఇండియన్ సేవా పురస్కార అవార్డు గ్రహీత ఆంగ్ల ఉపాధ్యాయులు మాలోత్ బాలు నాయక్ పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్ SBI మేనేజర్ రవికి మొక్కలు వితరణ చేశారు. ఆయన బ్యాంకులో పచ్చని వాతావరణం కోసం మొక్కలు ఏర్పాటు చేయడం అభినందనీ యమని,ప్రతి ఒక్కరు తమ పుట్టిన రోజు పెళ్ళి రోజు శుభకార్యాల్లో ఓ మొక్కను నాటాలని కోరారు.
⚠️ You are not allowed to copy content or view source