Logo
Download our app
ఏ ఉగ్ర చర్యనైనా యుద్ధంగా పరిగణిస్తాం
NEWS   May 10,2025 06:36 pm
మోదీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. దాయాది పాకిస్తాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఈ మేర‌కు భ‌విష్య‌త్తులో భార‌త్ పై జ‌రిగే ఏ ఉగ్ర చ‌ర్య‌నైనా దేశంపై యుద్దంగా ప‌రిగ‌ణిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ. జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్, ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పీఎంతో భేటీ అయ్యారు. ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌నను వెల్లడించారు విదేశాంగ శాఖ కార్య‌ద‌ర్శి మిస్రి.
⚠️ You are not allowed to copy content or view source